Viral Video: యూ బ్లడీ ఫూల్ అంటున్న ఆస్ట్రేలియా బాతు.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న బాతు ఆడియో
సాధారణంగా చిలుకలు మాట్లాడ్డం మనకి తెలుసు. మనం ఏమి నేర్పిస్తే అవి నేర్చుకునే తత్వం చిలుకల్లో ఎక్కువగా చూస్తుంటాం. మాటలు, పాటలు, శ్లోకాలు ఇలా ఏవైనా అవి ఇట్టే నేర్చుకుని అబ్బుర పరుస్తుంటాయి.
సాధారణంగా చిలుకలు మాట్లాడ్డం మనకి తెలుసు. మనం ఏమి నేర్పిస్తే అవి నేర్చుకునే తత్వం చిలుకల్లో ఎక్కువగా చూస్తుంటాం. మాటలు, పాటలు, శ్లోకాలు ఇలా ఏవైనా అవి ఇట్టే నేర్చుకుని అబ్బుర పరుస్తుంటాయి. కానీ ఇక్కడ ఓ బాతు కూడా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. మాటలు కాదు ఏకంగా తిట్టేస్తోంది ఈ బాతు.. ఆ బాతు తిట్లంటో మీరూ వినేయండి… చిలుక మాట్లాడటం, పాటలు పాడటం అందరికీ తెలిసిన విషయమే. కానీ..ఇక్కడ ఓ బాతు మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని అంటోంది. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన ఈ బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ రికార్డ్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Nivetha Thomas: నివేదా చేసిన పనికి ఫ్యాన్స్ షాక్.. ఏంచేసిందంటే..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos