Nivetha Thomas: నివేదా చేసిన పనికి ఫ్యాన్స్ షాక్.. ఏంచేసిందంటే..?? వీడియో
సినిమా తారలు, సెలబ్రిటీలు ఏంచేసినా వార్తే.. వాళ్లు చేసే చిన్న పనులు కూడా సోషల్ మీడియాలో వైరల్ మారుతుంటాయి. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు చేసే పనులు తెలుసుకోవాలని..
సినిమా తారలు, సెలబ్రిటీలు ఏంచేసినా వార్తే.. వాళ్లు చేసే చిన్న పనులు కూడా సోషల్ మీడియాలో వైరల్ మారుతుంటాయి. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు చేసే పనులు తెలుసుకోవాలని.. ఉత్సాహం చూపిస్తుంటారు.. అలా నానీ హీరోయిన్ నివేదా థామస్ చేసిన పని నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సినీ నటులు ఏం చేసినా వార్తే.. అందులోనూ స్టార్ హీరోలు, హీరోయిన్లు చేస్తే ఇంక చెప్పక్కర్లేదు.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తుతాయి. తాజాగా ఈ హీరోయిన్ చేసిన పనికూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాని హీరోయిన్ చేసిన ఈ పనికి అభిమానులు షాక్ అవుతున్నారు. నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్, మొదటి సినిమాతోనే తన నటనతో.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: విలన్ గా జయసుథ తనయుడు ఎంట్రీ..! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

