Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. స్కిడ్ అయిన ఫుటేజీ విడుదల.. వీడియో
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆయన ప్లాన్ మామూలుగా లేదుగా.. కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా ఏం చేశాడంటే.. వీడియో వైరల్..
Viral Video: విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబాన్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos