విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే ??

|

Aug 08, 2023 | 9:31 PM

సాధారణంగా రోడ్లపై వాహనాలు ఢీకొంటాయి. కానీ ఓ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎటువంటి గాయలు కాలేదు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్​ దెబ్బతింది.

సాధారణంగా రోడ్లపై వాహనాలు ఢీకొంటాయి. కానీ ఓ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎటువంటి గాయలు కాలేదు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్​ దెబ్బతింది. ఆగస్టు 1న ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చాం. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదు’’ అని విస్తారా ఎయిర్​లైన్స్​ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌‌పై జొమాటో ద్వారా రివెంజ్.. అదెలా ??

10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..

రీల్స్ కోసం ఇంత రిస్క్‌ అవసరమా బాస్‌.. ఏం చేశాడంటే ??

మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

ఎగ్జైట్‌మెంట్‌ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!