వీధి కుక్కలకు భయపడి ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే వీడియో
వీధి కుక్కలు అంటే భయపడిన వారు ఉండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపైన దాడి చేస్తాయి. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఎందరో చిన్నారులు బలైపోయిన ఘటనలు మనం చూశాం. ఈ క్రమంలో వీధి కుక్కలు సంచరించే ప్రాంతాల్లో జనాలు ఆ దారి వెంట నడిచి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎటు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందో అని అని అని అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి వీధి కుక్కలకు భయపడి కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్ళడానికి ఒలా బైక్ బుక్ చేసుకొని వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
యువతి సోదరి బుక్ చేసిన బైక్ డ్రైవర్ రైడ్ బుక్ కాగానే బైక్ డ్రైవర్ లోకేషన్ కు చేరుకున్నాడు. రైడ్ బుక్ చేసుకున్న యువతిని పిన్ నెంబర్ అడిగాడు. ఆమె చెప్పిన పిన్ ఎంటర్ చేసిన అతను షాక్ అయ్యాడు. మీరు డ్రాపింగ్ ప్లేస్ ను కరెక్టుగానే ఎంటర్ చేశారా అని అడిగాడు. అందుకు ఆ యువతి కరెక్టే అని చెప్పింది. అయితే ఆ యువతి వెళ్ళాల్సిన ప్రదేశం అక్కడికి కేవలం 180 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దీంతో అతను షాక్ అయ్యాడు. అతను కన్ఫ్యూజన్ అర్థం చేసుకున్న ఆ యువతి తను ఇంటికి వెళ్ళే మార్గంలో కుక్కలు ఎక్కువగా ఉంటాయని తనకు కుక్కలు అంటే చాలా భయం అని నడిచి వెళితే అవి తనపై దాడి చేస్తాయని భయంతో ఇలా బైక్ పై వెళ్ళాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
వావ్.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో
టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్ వీడియో
ఏనుగు ‘షాపింగ్’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో
ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ వీడియో
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
