మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్ చూసి షాక్ వీడియో
వేసవిలోనే వర్షాలు కురవడంతో ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం పట్టణాల్లోనూ, అడవుల్లోనూ ఉండాల్సిన పాములు ఇళ్లు, పొలాల్లోకి చేరిపోతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ జనవాసాల్లోకి వచ్చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ మామిడి తోటలో పనులు చేసుకుంటున్న కూలీలను పరుగులు పెట్టించింది ఓ భారీ కొండచీర. 15 అడుగుల పొడవున్న ఆ కొండచీరను చూసి జనం హడలిపోతున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.
సరి సృపాలలో అత్యంత పొడవుగా ఉండేవి కొంచిలువలు. ఇవి అమాంతం మనుషులను సైతం మింగేస్తాయి. అలాంటి కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దెబ్బకు జారిపోకుంటాం. సరిగ్గా ఆ తరహా ఓ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దమండడి మండలం చిక్కటంపల్లి గ్రామంలోని ఓ మామిడి తోటలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. స్థానికంగా మామిడి తోటలో పనిచేస్తున్న కూలీలు చెట్ల పొదల్లో విచిత్ర శబ్దాలు రావడంతో ఏమై ఉంటుందా అని దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ ఓ భారీ కొండచిలువ కనిపించింది. అది అప్పటికే ఏదో ఎర్రని మింగి కదలకుండా చుట్టుకొని ఉంది. ఆ భారీ కొండచిలువను చూసి దెబ్బకు షాక్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
వావ్.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో
టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్ వీడియో
ఏనుగు ‘షాపింగ్’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో
ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ వీడియో
Published on: Jun 13, 2025 11:04 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

