ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ వీడియో
స్మార్ట్ స్ట్రీట్ బిజినెస్ అంటే ఇదేనేమో. పరిస్థితుల ముందు కుప్పకూలిపోయే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉంటారు. అయితే పరిస్థితులకు భానుడిగా మారి తమకంటూ కొత్త మార్గాన్ని ఏర్పరచుకునే వ్యక్తులు మరికొందరు ఉంటారు. అందుకు ఉదాహరణ ఈ ఆటో డ్రైవరే. పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదువుకున్న వారికే సాధ్యం కానీ ఆర్థిక జీవితాన్ని ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ నెలకు ఐదు నుండి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
అది కూడా కష్టపడకుండానే సంపాదిస్తున్నాడు. అతను చాలా సులభమైన సూత్రాన్ని పాటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్ ఎటువంటి యాప్ ను ఉపయోగించడు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకోడు. ప్రతిరోజు అతను ముంబైలోని అమెరికన్ ఎంబసీ ముందు తన ఆటోను పార్క్ చేసి అక్కడికి వచ్చే వారి బ్యాగులకు కాపలాగా ఉంటాడు. అదే అతనికి లక్షల ఆదాయాన్ని సంపాదిస్తుంది. లెన్స్కార్ట్ నాయకుడు రాహుల్ రూపాని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎంబసీలో లాకర్లు అందుబాటులో ఉండవు. బ్యాగును లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఈ క్రమంలో సంధర్శకుల అవసరాలను ఫుట్ పాత్ పై నిలబడి ఉన్న ఒక ఆటో డ్రైవర్ కాష్ గా మలచుకున్నాడు.

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
