Viral Video: ఓ మహిళ బైక్‌ నడుపుతున్న వీడియోను చూస్తే ఆశ్యర్యపోతారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే మనం ఆశ్యర్యపోతుంటాము. కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. అంకితభావం, పట్టుదల ఉంటే ఏదైనా..

Viral Video: ఓ మహిళ బైక్‌ నడుపుతున్న వీడియోను చూస్తే ఆశ్యర్యపోతారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Jun 17, 2021 | 8:43 AM

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే మనం ఆశ్యర్యపోతుంటాము. కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. అంకితభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ఈ మహిళ. ఒక మహిళ బైక్‌పై చేస్తున్న ఈ విన్యాసాల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఓ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియో ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. ఓ మహిళ బైక్‌ను నీటిలో నడుపుతోంది. అంతేకాదు ఆమె తలపై ఓ నిండిన తొట్టె పెట్టుకుని, ఒక చేతిలో బకెట్‌, మరో చేతిలో బ్యాగు పట్టుకుని బైక్‌ నడుపుతుండటం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోను డాక్టర్‌ అజైత అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళను సూపర్‌ ఉమెన్‌ మరియు వండర్‌ ఉమెన్‌ అని పిలుస్తున్నారు. 41 సెకన్లు ఉన్న ఈ వీడియోను 9 వేలకుపైగా మంది వీక్షించారు. ఆమె బైక్‌ నడుపుతూ బ్యాలెన్స్‌ చేస్తున్న విధానం నెటిజన్లు ముగ్దులైపోతున్నారు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!