AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన లిటిల్ ఏంజెల్.. ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారంతే..!వైరలవుతోన్న వీడియో

సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించిన ఎన్నో వీడియోలు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. చిన్న పిల్లల కంటెంట్‌తో ఈ మధ్య ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు వచ్చి చేరుతున్నాయి. అలాగే ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కూడా.

Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన లిటిల్ ఏంజెల్.. ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారంతే..!వైరలవుతోన్న వీడియో
Bachpan Ka Pyar
Venkata Chari
|

Updated on: Aug 06, 2021 | 5:45 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించిన ఎన్నో వీడియోలు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. చిన్న పిల్లల కంటెంట్‌తో ఈ మధ్య ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు వచ్చి చేరుతున్నాయి. అలాగే ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కూడా. పిల్లల వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూస్తే మనం నవ్వాపుకోలేం కూడా. మరోవైపు, కొంతమంది యువ మాస్టర్స్ ప్రతిభను చూసి మనం ఆశ్చర్యపోతుటాం కూడా. ఈ మధ్య ఇంటర్నెట్‌లో సందడి చేసిన ‘బచ్‌పన్ కా ప్యార్’ పాటను మీరందరూ తప్పక వినే ఉంటారు. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ, ఓ చిన్న పాప నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘బచ్‌పన్ కా ప్యార్ మేరా భూల్ నహీ జానా రే’ అనే పాట ఇంటర్నెట్ సంచలనంగా మారింది. దీనిని ఎంతో మంది హమ్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ నెట్టింట్లో సందడి చేస్తు్న్నారు. ఈ లిస్టులోకి తాజాగా ఓ చిన్న పాప కూడా చేరింది. ఈ వీడియోలో అమ్మాయి డ్యాన్స్ చేసిన తీరును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చిన్న పాప అందమైన నృత్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నృత్యంతో పాటు, పాప పాటను హమ్ చేసే శైలి, ఎక్స్‌ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఈ వీడియో లిటిల్ ఏంజెల్ తాయ్షా మైనీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో తైషా డ్యాన్స్ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎంతో క్యూట్‌గా డ్యాన్స్ చేసిందంటూ కొందరు, చిన్ని పాప లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అంటూ మరికొంతమంది కామెంట్లు పంచుకున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

View this post on Instagram

A post shared by Taysha Maini (@tayshamaini)

Also Read: Hyderabad: పోలీస్‌ వ్యాన్‌లో మంటలు.. హైదరాబాద్‌లో కలకలం..!! వీడియో

Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ