ప్రపంచంలోనే బుల్లి కారు.. దీని జోరే వేరు
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ మామూలుగా లేదు…! చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ఆ ముచ్చట సోషల్ మీడియా ద్వారా జనానికి చేరిపోతోంది. వాటిలో జనం మెచ్చినవి భలే వైరల్ అవుతున్నాయి కూడా. తాజాగా.. ఓ ఇటాలియన్ ఆటోమొబైల్ ఇంజనీర్ డిజైన్ చేసిన ఓ కారు తాలూకూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుల్లి కారుగా పేరున్న ఫియట్ పాండా కారు మోడల్ కారును మరింత స్లిమ్ చేసి, అందులో సింగిల్ సీట్ ఫిట్ చేసి.. మార్కెట్‌లోకి వదిలారు. చిన్నచిన్న గల్లీల్లోనూ జుమ్మని దూసుకుపోతూన్న ఈ కారును చూసి.. నెటిజన్లు వారెవా.. అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. యే ఉండేలా రీమోడల్ చేశాడు. ఇది క్రాష్ డైట్‌లో ఉన్నట్లు కనిపించే కారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న కారు అనిపిస్తుంది. ఇటాలియన్ ఆవిష్కర్త రూపొందించిన ఈ కారు వాస్తవానికి మోడిఫైడ్ ఫియట్ పాండా. దీనిని సన్నని, సింగిల్-సీట్ రైడ్‌గా రూపొందించారు. కారు ఫ్రేమ్ ఇరుకుగా ఉన్నప్పటికీ, కారు బాగానే నడుస్తుంది. ఆ వ్యక్తి దానిని వీధిలో నడుపుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. సాధారణ కారులాగే దీనికి కూడా నాలుగు చక్రాలు ఉన్నాయి. కానీ అవి చాలా దగ్గరగా కలిసి ఉండటం వలన దాని బాడీ కనిపించడంలేదు. ఫియట్ కంపెనీ 1980లో పాండా పేరుతో.. ఓ బుల్లి కారును మార్కెట్‌లోకి తెచ్చింది. తక్కువ ధర, చిన్న సైజు, ఫ్యూజల్ ఫీచర్స్ మూలంగా ఈ మోడల్ యూరప్ దేశాల్లో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా, అక్కడి చిన్న పట్టణాల వారు అప్పట్లో దీనిని ఎగబడి మరీ కొన్నారు. తాజాగా, అదే కారును సింగిల్ సీటుతో, మరింత కుదించి, ఇప్పటి రోడ్ల మీద మరింత ఈజీగా నడిపేలా ఈ మోడల్ కారును డిజైన్ చేశారు. అతి చిన్న కారుగా పేరొందిన ఈ కారును యూరోప్ యువత ఎగబడి కొనటమే గాక.. జుమ్మున రూడ్లమీద దూసుకుపోతున్న వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తామరాకుని ఇలా కూడా వాడతారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు
కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి
బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
