అమ్మ బాబోయ్‌..ఒకేచోట మూడు కొండచిలువలు !! వీడియో

|

Jan 08, 2022 | 9:30 AM

చిన్న పామును చూస్తేనే.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇక కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది..అది కూడా ఒకేసారి ఏకంగా మూడు కొండచిలువలు కళ్ల ముందు ప్రత్యక్షమైతే?

చిన్న పామును చూస్తేనే.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇక కొండచిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది..అది కూడా ఒకేసారి ఏకంగా మూడు కొండచిలువలు కళ్ల ముందు ప్రత్యక్షమైతే? ఇంకేమైనా ఉందా.. వాటిని చూడగానే గుండె ఆగిపోతుంది కదూ. ఇలాంటి అరుదైన దృశ్యం గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాక మండల పరిషత్ పాఠశాల వద్ద ఒకే చోట మూడు భారీ సైజున్న కొండచిలువలు హల్‌చల్‌ చేశాయి..తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న 3 కొండచిలువలను చూసిన గ్రామస్తులు హడలిపోయారు..భయంతో పరుగులు తీశారు. స్థానికులు, యువకులు గుమిగూడి వాటిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం !! ఎక్కడంటే ?? వీడియో

Pink Walking Fish : చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప !! వీడియో

COVID Cases: లైట్ తీసుకుంటే లైఫ్ కే డేంజర్.. లైవ్ వీడియో

హెయిర్‌ బ్యాండ్‌కు బదులు పామును ముడేసుకున్న యువతి !! వీడియో

ఇక షావోమీ చౌక కార్లు !! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు.. వీడియో