Viral Video: తాబేలు కారుపై జోరుగా షికారు .. రేసు కోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..

Viral Video: సాధారణంగా తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా జంతువు దానిపైకి దాడి చేయడానికి వచ్చినా పాపం త్వరగా పరుగెత్తలేదు. అందుకే దానికి రక్షణ కవచంగా..

Viral Video: తాబేలు కారుపై జోరుగా షికారు .. రేసు కోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..
Turtle Using Toy Ca
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2021 | 3:37 PM

Viral Video: సాధారణంగా తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా జంతువు దానిపైకి దాడి చేయడానికి వచ్చినా పాపం త్వరగా పరుగెత్తలేదు. అందుకే దానికి రక్షణ కవచంగా బలమైన డిప్ప ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. దానికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు దాని లోపలికి ముడుచుకొని పోయి తనని తాను రక్షించుకుంటుంది. అలాంటి తాబేలుకు సడెన్‌గా స్పీడ్‌గా పరుగెత్తే అవకాశం దొరికితే దాని ఆనందానికి హద్దులేముంటాయి.. నిజంగానే ఇక్కడ ఓ తాబేలు తన కాళ్లకి చక్కాలు కట్టుకొని గిర గిరా తిరిగేస్తోంది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసి నెటిజన్లు “ఓసి దీని ఏషాలో..” అంటున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంట్లో తాబేలు ఒకటి చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇదేంటబ్బా అని చూస్తే.. అది ఒక కారు బొమ్మపైన కూర్చుంది. కారుకు నాలుగువైపులా చక్రాలు ఉన్నాయి. ఇక దానిపైన కూర్చున్న తాబేలు తన కాలుని కాస్త కదిపినా చక్రాలు వేగంగా కదులుతున్నాయి. దాంతో తనకు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనుకుంది కాబోలు.. ఆ కారు బొమ్మపై కూర్చుని తెగ ఉత్సాహంగా ఆ ఇంట్లోని హాలంతా తిరిగేస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు… “అంత స్పీడుగా వెళ్లకు.. నీకు కళ్లు కనిపించవు.. మధ్యలో ఆగి దారి చూసుకుంటూ వెళ్ళాలి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేస్తే… “అది కుందేలులా వెళ్లిపోతోంది” అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

Also Read:  మీకు లక్‌ని తెచ్చే క్రిస్టల్ బాల్‌ని ఇంట్లో వాస్తు ప్రకారం ఏ ప్లేస్‌లో పెట్టుకోవాలంటే.. (Photo gallery)

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!