నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. చివరిలో సూపర్ ట్విస్ట్..వీడియో
హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని.. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. జైనాబ్ అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది. దీంతో అయ్యగారి పెళ్లి ముహూర్తం కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్- జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది.
మార్చి 24న అఖిల్ వివాహం జరగబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరిపాయని, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాయని సమాచారం. త్వరలోనే అఖిల్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… ఓ ఫంక్షన్ కు హాజరైన అఖిల్ డాన్స్ చేసి సందడి చేసాడు . ఈ సందర్భంగా తన ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్స్ వేశాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న తన ఫ్రెండ్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చివర్లో అఖిల్ కావాలనే కింద పడిపోయాడు. నాటు నాటు పాటలో రామ్ చరణ్ లాగే కావాలని పడ్డాడా? లేదా స్లిప్ అయ్యాడో తెలియదు కానీ మొత్తానికి కింద పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రామ్ చరణ్ లా అఖిల్ కావాలనే పడిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో
ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..
కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..
వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
