లక్షల్లో అమ్ముడు పోతున్న ఫ్యాన్సీ నెంబర్లు..

వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది.

లక్షల్లో అమ్ముడు పోతున్న ఫ్యాన్సీ నెంబర్లు..

|

Updated on: May 23, 2024 | 10:19 PM

వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది. తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ LX కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్‌ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. TG 09 9999 నంబర్‌తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43,70,284 రాబడి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
వామ్మో.. ఇదెక్కడి న్యాయం.. సమోసాలు అడిగినందుకు తల పగులగొట్టాడు!

ఈ అమ్మాయి నటన అలా చూస్తుండిపోవాల్సిందే.. ఎవరంటే..

వారెవ్వా మీనాక్షి మెరుపులు.. ఈ మాత్రం వయ్యారాలు చాలు కుర్రాళ్ళుకి

ఈ ప్లాన్లతో నాన్-స్టాప్ సేవలు.. మీ ఫోన్‌కు నిరంతరాయంగా ఇంటర్‌నెట్

రక్తచరిత్రలకు సిరాక్షరాలుగా మారుతున్న అనైతిక బంధాలు..!

దర్జాగా వచ్చి బైక్ దొంగలించారు.. కట్ చేస్తే.. కొద్దిదూరం వెళ్లగా!

ఓర్నీ ఇదేక్కడి విడ్డూరం...పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్‌..? ఎంతసేపు

ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం..లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు

ఏకంగా 100గంటల బ్యాటరీ లైఫ్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్..

పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..

హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..

జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!

ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!

ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.

రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.

వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్

నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు