Gujarat: ‘భూ’ బకాసుర‌.. 620 ఎకరాల ఊరినే కాజేశాడు.! వీడు మామూలోడు కాదుగా..

గుజ‌రాత్‌కు చెందిన జీఎస్‌టీ చీఫ్ క‌మిష‌న‌ర్ చంద్రకాంత్ వాల్వి భారీ భూమి కొనుగోలు వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా 600 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేయ‌డం చూసి అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. మ‌హారాష్ట్ర మ‌హాబ‌లేశ్వ‌ర్ స‌మీపంలోని ఝ‌దానీ గ్రామంలో 620 ఎక‌రాల భూమిని బంధువులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్నాడు. ఇలా ఝదానీ గ్రామం మొత్తాన్ని అధికారి కొనుగోలు చేయ‌డం ఇప్పుడు నెట్టింట చర్చానీయాంశంగా మారింది.

Gujarat: 'భూ' బకాసుర‌.. 620 ఎకరాల ఊరినే కాజేశాడు.! వీడు మామూలోడు కాదుగా..

|

Updated on: May 23, 2024 | 10:10 PM

గుజ‌రాత్‌కు చెందిన జీఎస్‌టీ చీఫ్ క‌మిష‌న‌ర్ చంద్రకాంత్ వాల్వి భారీ భూమి కొనుగోలు వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా 600 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేయ‌డం చూసి అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. మ‌హారాష్ట్ర మ‌హాబ‌లేశ్వ‌ర్ స‌మీపంలోని ఝ‌దానీ గ్రామంలో 620 ఎక‌రాల భూమిని బంధువులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్నాడు. ఇలా ఝదానీ గ్రామం మొత్తాన్ని అధికారి కొనుగోలు చేయ‌డం ఇప్పుడు నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ప్ర‌భుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుంటుంద‌ని గ్రామ‌స్థుల‌ను భ‌య‌పెట్టిన‌ట్లు సామాజిక కార్య‌క‌ర్త‌ సుశాంత్ మోరే తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టాలు ఉల్లంఘించి మూడేళ్లుగా ఆ భూముల్లో నిర్మాణాలు, మైనింగ్‌ జ‌రుగుతున్నాయ‌న్నారు. అనధికార నిర్మాణాలు, తవ్వకాలు, చెట్ల నరికివేత, అక్రమ రహదారులు, అటవీ సరిహద్దు నుండి విద్యుత్ సరఫరా కారణంగా పర్యావరణానికి తీవ్ర‌ నష్టం వాటిల్లుతుందని ఆయ‌న తెలిపారు.

అయితే ఆశ్చర్యకరంగా ఈ విష‌యం ఏ ప్ర‌భుత్వ శాఖ‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రభుత్వాధికారులు ఎవరూ తనిఖీలు చేయలేదు. తాజాగా ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో దీనిపై సతారా జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. గ్రామ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో భూమి అందజేయాల‌ని, ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోకుంటే జూన్ 10వ తేదీ నుంచి సతారా జిల్లా పరిపాలన కార్యాలయం ఎదుట నిరసన చేస్తానని సుశాంత్ మోరే తెలిపారు. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహాబలేశ్వర్‌‌కి చెందిన పోలీస్ అధికారి కాంబ్లే పేర్కొన్నారు. ఇక చంద్రకాంత్ వాల్వికి ఇంతకుముందు అనేక బోగస్ బిల్లింగ్, అక్రమ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ సర్వీస్ కేసులలో కూడా ప్రమేయం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
చల్లచల్లని ఐస్‌క్రీమ్‌.. చిల్‌ అవుతూ లాగించేస్తున్నారా..
చల్లచల్లని ఐస్‌క్రీమ్‌.. చిల్‌ అవుతూ లాగించేస్తున్నారా..
ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం
ప్రపంచ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన తెలుగు తేజం
ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..
రిజర్వేషన్‌ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా? ఇలా చేయండి
రిజర్వేషన్‌ చేసుకున్న సీటులో వేరేవాళ్లు కూర్చున్నారా? ఇలా చేయండి
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
ఎడ్యుకేషన్ లోన్ లేకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.. ఇది చదవండి..
ఎడ్యుకేషన్ లోన్ లేకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.. ఇది చదవండి..
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
ఏంటి.. ఈమె మన సమంతా నేనా.? ఇంతలా మారిపోయింది! రీఎంట్రీ లేనట్టేనా?
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. అల్లాడుతున్న సామాన్య ప్రజలు..
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
వంటింట్లో వస్తువుల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..?
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీకి సిద్ధమైన 4 జట్లు
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.