Viral Video: యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి తప్పించుకున్న పాము.. ఇది తర్వాత సీన్..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక అందులో కొన్ని వీడియోలు చూస్తే.. సమస్యల నుంచి తప్పుకోకుండా.. ఎదురొడ్డి తలపడాలి ఉంటాయి. సరిగ్గా ఇదే రీతిలో ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.

Viral Video: యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి తప్పించుకున్న పాము.. ఇది తర్వాత సీన్..

|

Updated on: May 24, 2024 | 7:22 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక అందులో కొన్ని వీడియోలు చూస్తే.. సమస్యల నుంచి తప్పుకోకుండా.. ఎదురొడ్డి తలపడాలి ఉంటాయి. సరిగ్గా ఇదే రీతిలో ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. గెద్ద నోటికి చిక్కిన ఓ పాము.. ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఇంతలోనే తేరుకున్న పాము.. తన వ్యూహాన్ని మార్చి.. గెద్దను ఉక్కిరిబిక్కిరి చేసింది. గెద్ద తల భాగాన్ని పాము చుట్టేసి గట్టిగా తన పట్టుబిగించింది. దానితో ఊపిరాడక గెద్ద తన మెడ వెనక్కు వాల్చేసింది. ఏం చెయ్యాలో తెలియక.. పామును వదల్లేక.. సతమతమైపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Follow us
Latest Articles