Viral Video: మత్స్యకారుల వలలో వింత జీవి..!! వలను వదిలి పరుగులు తీసిన జాలర్లు.. వీడియో

Updated on: Sep 07, 2021 | 9:20 PM

చేపలు పట్టే మత్స్యకారులకు వింత అనుభవం ఎదురైంది. రోజూలాగే ఆరోజు కూడా చేపలు పట్టేందుకు వెళ్లారు. నదిలో చేపల కోసం వల వేశారు. అలాగే కాసేపు వలను అటూ.. ఇటూ.. కదిలిస్తూ చేపలను అందులో పడే విధంగా తోచిన ప్రయత్నాలు చేశారు.

చేపలు పట్టే మత్స్యకారులకు వింత అనుభవం ఎదురైంది. రోజూలాగే ఆరోజు కూడా చేపలు పట్టేందుకు వెళ్లారు. నదిలో చేపల కోసం వల వేశారు. అలాగే కాసేపు వలను అటూ.. ఇటూ.. కదిలిస్తూ చేపలను అందులో పడే విధంగా తోచిన ప్రయత్నాలు చేశారు. కొంత టైమ్ తర్వాత వల బయటకు తీయడం ప్రారంభించారు. వల బరువుగా అనిపించడంతో జల పుష్పాలు గట్టిగానే చిక్కాయని ఆనందపడ్డారు. కానీ బరువు ఊహించినదాని కంటే ఎక్కువ ఉండంతో వారికి అనుమానం వచ్చింది. వలను త్వరగా త్వరగా బయటకు గుంజడం మొదలు పెట్టారు. వచ్చిన వారంతా తలా చెయ్యి వేసి వలను ఎట్టకేలకు బయటకు లాగారు. చేపల కోసం వల తెరిచి చూసిన మత్స్యకారులకు ఊహించని షాక్‌ తగిలింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..?? కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం.. వీడియో

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న ఔషధాల ధరలు.. వీడియో

Air Taxi: ఆకాశంలో ఎయిర్‌టాక్సీలు..!! ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?? వీడియో