అమెరికన్ వీధుల్లో ఊ అంటావా మావ.. బాబోయ్ ఈ పిల్ల మామూలు రచ్చ కాదు !!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది పుష్ప..అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది పుష్ప..అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఇప్పటికీ దూసుకుపోతోంది. సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సిగ్నేచర్ డైలాగ్.. ‘తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ చేసిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్‌కు, బన్నీ అభిమానులకు బాగా నచ్చింది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్, హీరో మ్యానరిజం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్షించాయి కూడా. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, క్రికెటర్లు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు అంతా పుష్ప సినిమాలోని సాంగ్స్ కు స్టెప్స్ వేస్తూ అలరిస్తున్నారు. ఇక అందులో సమంత ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంతలా వైరల్ అయ్యిందో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లరి చేయడం లో కూడా క్రమశిక్షణ తప్పవు !! ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..
Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!
TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్