అరుదైన సంఘటన.. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మళ్లీ ప్రసవించిన మహిళ !!
వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో వింత ఏముందని అనుకుంటే పొరపాటే. జెస్సికా ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చింది. వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఈ పరిస్థితిని సూపర్ ఫెటేషన్ అంటారని డాక్టర్లు వెల్లడించారు.
వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో వింత ఏముందని అనుకుంటే పొరపాటే. జెస్సికా ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చింది. వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఈ పరిస్థితిని సూపర్ ఫెటేషన్ అంటారని డాక్టర్లు వెల్లడించారు. ఇలా గర్భంతో ఉండగానే మళ్లీ గర్భందాల్చిన కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం పది మాత్రమే ఉన్నాయని, జెస్సికా కేసు పదకొండవదని చెప్పారు. మహిళ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండం సంభోగం తర్వాత విడుదలయ్యే శుక్ర కణంతో కలిసి గర్భాశయంలో పిండంగా రూపుదిద్దుకుంటుంది. ఇలా గర్భందాల్చిన తర్వాత సంభోగంలో పాల్గొన్నపుడు మరోసారి అండం, శుక్ర కణాలు కలిసేందుకు వీలుండదు. అయితే, సూపర్ ఫెటేషన్ లో ఈ ప్రాసెస్ పునరావృతం అవుతుంది. ఓవైపు గర్భాశయంలో పిండం రూపుదిద్దుకుంటుండగా మరో అండం, శుక్ర కణంతో కలిసి గర్భాశయంలోనే సెపరేట్ గా పిండంగా ఏర్పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగలకూ వేలల్లో జీతాలు.. ఎక్కడో తెలుసా ??
ఆపు నీ సొల్లు.. ఇంతోటి దానికి విడాకులు ఎందుకో ??
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్
Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??
Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

