దొంగలకూ వేలల్లో జీతాలు.. ఎక్కడో తెలుసా ??
అవును నిజమే! మొబైల్ దొంగతనం చేసి ఇస్తే నెలకు రూ. 25 వేల జీతం. అనుభవం కూడా అక్కర్లేదు.. 45 డేస్ వారే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు. ఎంచక్కా నెలకు రూ. 25 వేలు సంపాదించుకోవచ్చు. గుజరాత్‌లో ఇప్పుడిదో రకం దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం బయటపడింది.
అవును నిజమే! మొబైల్ దొంగతనం చేసి ఇస్తే నెలకు రూ. 25 వేల జీతం. అనుభవం కూడా అక్కర్లేదు.. 45 డేస్ వారే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు. ఎంచక్కా నెలకు రూ. 25 వేలు సంపాదించుకోవచ్చు. గుజరాత్‌లో ఇప్పుడిదో రకం దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం బయటపడింది. చోరీ చేసిన మొబైల్స్‌ను ముఠా నిర్వాహకులు అన్‌లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్ పంపి సొమ్ము చేసుకుంటారు. నిందితులను సూరత్‌కు చెందిన అవినాశ్ మహతో , శ్యామ్ కుర్మిగా గుర్తించారు. వారి నుంచి 58 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 29 ఐఫోన్లు, 9 వన్‌ప్లస్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 20 లక్షల పైమాటేనని పోలీసులు తెలిపారు. అవినాశ్, శ్యామ్ ఇద్దరూ ఝార్ఖండ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆపు నీ సొల్లు.. ఇంతోటి దానికి విడాకులు ఎందుకో ??
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్
Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??
Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్
SSMB29: జక్కన్న భారీ స్కెచ్.. మహేష్ ఇక ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాల్సిందే !!