ఆపు నీ సొల్లు.. ఇంతోటి దానికి విడాకులు ఎందుకో ??
బాలీవుడ్ స్టార్ హీరోఅమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం విజయం సాధించలేదు. ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. లాల్ సింగ్ చద్దా సినిమాపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి అమీర్ ఖాన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
బాలీవుడ్ స్టార్ హీరోఅమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాను అనౌన్స్ చేయలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం విజయం సాధించలేదు. ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. లాల్ సింగ్ చద్దా సినిమాపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి అమీర్ ఖాన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక అమీర్ ఫిల్మ్ కెరీర్ పక్కకు పెడితే.. ఈ స్టార్ హీరో… ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం కారణంగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తారు. ఇక అది కంటన్యూ అయ్యేలా… అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ తాజాగా ఓ పెద్ద విషయాన్ని రివీల్ చేశారు. కిరణ్‌రావు ప్రస్తుతం తన రాబోయే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌రావు అమీర్‌ఖాన్‌తో విడాకుల గురించి మాట్లాడారు. తామిద్దరం విడాకుల తర్వాత కూడా కలిసి పనిచేస్తున్నామని కిరణ్‌రావు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్
Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??
Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్
SSMB29: జక్కన్న భారీ స్కెచ్.. మహేష్ ఇక ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాల్సిందే !!
హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..

