AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29: జక్కన్న భారీ స్కెచ్‌.. మహేష్‌ ఇక ఇంటర్నేషనల్‌ స్టార్ అవ్వాల్సిందే !!

SSMB29: జక్కన్న భారీ స్కెచ్‌.. మహేష్‌ ఇక ఇంటర్నేషనల్‌ స్టార్ అవ్వాల్సిందే !!

Phani CH
|

Updated on: Feb 16, 2024 | 7:37 AM

Share

గుంటూరు కారం సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ అదే జోష్‌లో నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన మహేష్ ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి కూడా అంచనాలకు తగ్గ రేంజ్‌లో కాస్టింగ్ సెట్‌ చేసే పనిలో ఉన్నారు. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్‌ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

గుంటూరు కారం సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ అదే జోష్‌లో నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన మహేష్ ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి కూడా అంచనాలకు తగ్గ రేంజ్‌లో కాస్టింగ్ సెట్‌ చేసే పనిలో ఉన్నారు. రాజమౌళి, మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం వైబ్‌ చూసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక అందుకు తగ్గ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న జక్కన్న త్వరలో అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తయిన వెంటనే వర్క్‌షాప్‌ కండక్ట్ చేయబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ కావటంతో ఆరు నెలల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఈ వర్క్‌షాప్స్ స్టార్ట్ అయ్యేలోగా కాస్టింగ్ కూడా ఫైనల్ చేయాలన్నది దర్శకధీరుడి ఆలోచన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??

Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..

Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్

ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!

అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్‌ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..

Follow Us