Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. ఎనో సినిమాలు వచ్చిన ప్రేక్షకులను మెప్పించి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఓయ్ సినిమా ఒకటి. ఓయ్ సినిమా ఎవరు గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫెవరెట్ మూవీ. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈసినిమాలో శామిలి హీరోయిన్ గా నటించింది. శామిలి గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించింది.
ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. ఎనో సినిమాలు వచ్చిన ప్రేక్షకులను మెప్పించి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఓయ్ సినిమా ఒకటి. ఓయ్ సినిమా ఎవరు గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫెవరెట్ మూవీ. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈసినిమాలో శామిలి హీరోయిన్ గా నటించింది. శామిలి గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాకు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఓయ్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా పై దర్శకుడు ఆనంద్ రంగ ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు ఆనంద్ రంగ. విషయమేంటంటే 2009 జూలై 3 ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే అప్పుడు ఈ సినిమా అంతగా కలెక్షన్స్ రాబట్టలేదు. కానీ మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!
అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

