ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!
బాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఎవరికీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇళ్లు, వాహనాలు ఇతర స్థిరాస్తుల వివరాలేంటో తెలుసుకునేందుకు తాపత్రయపడుతుంటారు కొందరు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల ఆస్తుల వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఎవరికీ ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇళ్లు, వాహనాలు ఇతర స్థిరాస్తుల వివరాలేంటో తెలుసుకునేందుకు తాపత్రయపడుతుంటారు కొందరు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా జయాబచ్చన్ మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారామె. నామినేషన్ సమయంలో ఇచ్చిన ఆస్తుల వివరాల ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు 1,578 కోట్లు. 022 – 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత ఆస్తుల నికర విలువ 1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ 273.74 కోట్లుగా పేర్కొన్నారు. తన బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ 849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ 729 కోట్లుగా ఉందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

