Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..
పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం డంకీ. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో తాప్పీ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్ 21న విడుదలైన డంకీ సూపర్ హిట్ గా నిలిచింది. పఠాన్, జవాన్‌ల అంత మెప్పించకపోయినా, 470 కోట్ల కలెక్షన్లు సాధించింది. తద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది.
పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం డంకీ. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో తాప్పీ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్ 21న విడుదలైన డంకీ సూపర్ హిట్ గా నిలిచింది. పఠాన్, జవాన్‌ల అంత మెప్పించకపోయినా, 470 కోట్ల కలెక్షన్లు సాధించింది. తద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన డుంకీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. డంకీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డంకీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే రోజు షారుఖ్ ఖాన్ నుంచి ఓ మంచి సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో డంకీ రిలీజ్ డేట్ గురించి చెబుతారని ఆడియెన్స్ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డంకీ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచే డంకీ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!
అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

