ఒక్క మెసేజ్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారాడు.. కానీ !!

ఒక్క మెసేజ్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారాడు.. కానీ !!

Phani CH

|

Updated on: Sep 12, 2022 | 7:30 PM

ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు అధికారిలా.. కొన్ని గంటలపాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. రాత్రికి రాత్రే బిలియనీర్‌ అయిపోయాడు.

ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు అధికారిలా.. కొన్ని గంటలపాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. రాత్రికి రాత్రే బిలియనీర్‌ అయిపోయాడు. అయితే, ఆ సంతోషం ఎకువసేపు నిలవలేదు. చివరికి మూడు రోజుల తర్వాత వచ్చిన సొమ్ము వెనక్కుపోయింది. లూసియానాకు చెందిన డారెన్‌ అకౌంట్‌లో ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయినట్టుగా సెల్‌ఫోన్ మెసేజ్‌ వచ్చింది. షాక్‌ గురైన డారెన్‌ ఒకటికి రెండుసార్లు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సైతం తనిఖీ చేశాడు. నిజమే! తన అకౌంటే. కానీ అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థంకాలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెయిటర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్‌..

Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??

అధికారులు ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన !!

మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..

వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!

 

Published on: Sep 12, 2022 07:30 PM