ప్రయాణికుడి వీరంగం.. విమానం ఎగురుతుండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్..
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు వింత వింతగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ మధ్య ఓ విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై యూరిన్ పోసిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన జరిగింది.
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు వింత వింతగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ మధ్య ఓ విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై యూరిన్ పోసిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. మార్చి 5న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజిలిస్ నుంచి బోస్టన్ వెళుతోంది. విమానం గాల్లో ఎగురుతుండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయినట్లు కాక్‌పిట్‌లో అలారమ్ మోగింది. అప్రమత్తమైన సిబ్బంది అక్కడికెళ్లి చూడగా తలుపు హ్యాండిల్ పక్కకి జరిగి ఉంది. దీంతో సిబ్బంది హ్యాండిల్‌ను యథాస్థానానికి చేర్చి విషయాన్ని పైలట్‌కు తెలిపారు. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ దగ్గర చాలాసేపు ఉన్నాడని, బహుశా అతనే ఈ పని చేసి ఉండొచ్చని సిబ్బందిలో ఒకరు కెప్టెన్‌కి చెప్పడంతో సదరు ప్రయాణికుడ్ని ఆరా తీసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!
చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

