లాటరీలో లొసుగులతో రూ.200 కోట్లు సంపాదించారు
అమెరికాలో ఓ జంట రిటైర్మెంట్ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా 26 మిలియన్ డాలర్లు అంటే రూ. 200 కోట్లు సంపాదించింది. ఇది అదృష్టంతో వచ్చిన మొత్తం కాదు.. తమకు వచ్చిన మ్యాథమెటిక్స్ విద్యను వాడి శ్రమించి సంపాదించిన మొత్తం . మిషిగాన్‌లోని ఎవర్ట్ ప్రాంతంలో జెర్రీ, మార్జ్ జంట ఒక స్టోర్ నిర్వహించేవారు. తమకు 60 ఏళ్లు దాటగానే దానిని విక్రయించారు. 2003లో విన్‌ఫాల్ అనే లాటరీ గురించి జెర్రీ తెలుసుకున్నాడు.
అమెరికాలో ఓ జంట రిటైర్మెంట్ తర్వాత లాటరీలు కొనుగోలు చేసి ఏకంగా 26 మిలియన్ డాలర్లు అంటే రూ. 200 కోట్లు సంపాదించింది. ఇది అదృష్టంతో వచ్చిన మొత్తం కాదు.. తమకు వచ్చిన మ్యాథమెటిక్స్ విద్యను వాడి శ్రమించి సంపాదించిన మొత్తం . మిషిగాన్‌లోని ఎవర్ట్ ప్రాంతంలో జెర్రీ, మార్జ్ జంట ఒక స్టోర్ నిర్వహించేవారు. తమకు 60 ఏళ్లు దాటగానే దానిని విక్రయించారు. 2003లో విన్‌ఫాల్ అనే లాటరీ గురించి జెర్రీ తెలుసుకున్నాడు. మాథమెటిక్స్‌పై పట్టున్న అతడు ఆ లాటరీలో కొన్ని లొసుగులను కనిపెట్టాడు. ఈ జాక్‌పాట్ సొమ్ము 5 మిలియన్ డాలర్లకు చేరుకొని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుంది. లెక్క ప్రకారం 1,100 డాలర్లను వెచ్చించి.. కొన్ని సంఖ్యలున్న 1,100 టికెట్లు కొనుగోలు చేస్తే కనీసం 1,900 డాలర్లు పొందవచ్చని గ్రహించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూరగాయల మాటున కంత్రీ వ్యాపారం.. గుంటూరు నుంచి మహరాష్ట్రకు తరలింపు
తీవ్రమైన చలితో వారికి ముప్పు తప్పదా ?? నిపుణులు ఏం చెపుతున్నారంటే ??
మహిళలకు టీఎస్ ఆర్టీసీ షాక్.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
మనిషికి నిద్ర ఒక వరం.. ఎందుకో తెలుసా ??
బైకులో నక్కిన రక్త పింజర… 100 కిలోమీటర్లు అలాగే ప్రయాణం..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

