Supermoon: ఈ ఏడాది తొలి సూపర్‌మూన్‌ ఈ రోజే..

Supermoon: ఈ ఏడాది తొలి సూపర్‌మూన్‌ ఈ రోజే..

Phani CH

|

Updated on: Jul 03, 2023 | 10:03 PM

ఆకాశంలో మరోసారి అద్భుతం చోటు చేసుకుంది. మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రావడంతో సూపర్‌మూన్‌ ఏర్పడింది. సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది మూన్. జులై 3 సోమవారం ఈ సూపర్‌మూన్‌ రాత్రి 7 గంటల 29 నిమిషాలకి ప్రారంభమై అర్థరాత్రి 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది.

ఆకాశంలో మరోసారి అద్భుతం చోటు చేసుకుంది. మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రావడంతో సూపర్‌మూన్‌ ఏర్పడింది. సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది మూన్. జులై 3 సోమవారం ఈ సూపర్‌మూన్‌ రాత్రి 7 గంటల 29 నిమిషాలకి ప్రారంభమై అర్థరాత్రి 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది. సూపర్‌మూన్‌ చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం ఉండదు. నేరుగా ఆకాశం వైపు చూస్తే కనిపిస్తుంది. నగరానికి దూరంగా వెళ్ళి చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదిలో 12 సార్లు సూపర్‌మూన్‌లు ఉంటాయి. కానీ 2023లో 13 సూపర్‌మూన్‌లు ఉంటాయి. ఆగస్టులో రెండు సార్లు పూర్ణ చంద్రుని చూడవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yatra 2: యాత్ర 2 అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Samantha: సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చిన సమంత.. రీజన్‌ ఏంటంటే ??

మహేష్, ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న పోటీ

ఇండిపెండెన్స్ వీక్ కోసం సినిమాలు సిద్ధం

Tamannaah Bhatia: వరుసగా ట్రెండింగ్ లో ఉన్న తమన్నా..