Viral: దొంగతనం చేయటంలో వీరికి వీరే సాటి.. నిమిషంలోనే బైక్‌ను మాయం
ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు హ్యాడింల్ కాల్ చేసిన బైక్‌లు.. లాక్ చేసిన కార్లను సైతం చిటికెలో మాయం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు హ్యాడింల్ కాల్ చేసిన బైక్‌లు.. లాక్ చేసిన కార్లను సైతం చిటికెలో మాయం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ దొంగతనంకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లూరి జిల్లా పాడేరులో బైక్ చోరీ జరిగింది. పంచాయితీ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన బైక్‌ను ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. బైక్ దొంగతనంకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుడు సాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దొంగలు కేవలం మూడు నిమిషాల్లోనే ఆ బైక్ ఎత్తుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: పాముతో చెలగాటం.. జస్ట్ మిస్.. లేదంటేనా ??
రైల్వేలో అరుదైన ఘటన.. 10 నెలల చిన్నారికి రైల్వే జాబ్ !! ఎలాంగంటే ??
బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండి లాగుతూ.. మనసులు కదిలిస్తున్న చిన్నారి వీడియో
వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు