Viral: పాముతో చెలగాటం.. జస్ట్ మిస్.. లేదంటేనా ??
పాములను అంటే దాదాపు అందిరికి భయమే. పామును చూస్తే కొంత మందికి భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు.
పాములను అంటే దాదాపు అందిరికి భయమే. పామును చూస్తే కొంత మందికి భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. పాములు అంటే భయం ఉన్నా వాటి గురించి తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. పాములకు సంబంధించి వీడియోలు, వార్తలు చూసే వారు ఎక్కువే ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వ్యక్తి పామును పట్టుకుని నానా రచ్చ చేశాడు. దానిని గిరగిర తిప్పుతూ నానా హంగామా సృష్టించాడు. అయితే ఈ క్రమంలోనే ఆ పాము ఆ యువకుడిని కాటు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వేలో అరుదైన ఘటన.. 10 నెలల చిన్నారికి రైల్వే జాబ్ !! ఎలాంగంటే ??
బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండి లాగుతూ.. మనసులు కదిలిస్తున్న చిన్నారి వీడియో
వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు
అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ