Dogs Fight: పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న కుక్కలు.. చూస్తే అవాక్కే..! వీడియో చూస్తే ఫ్యూజులు ఔటే..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. శునకాలు గొడవ పడుతున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. శునకాలు గొడవ పడుతున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.ఇక్కడ రెండు కుక్కలు మనుషుల మాదిరిగా రెండు కాళ్లపై నిలబడి పోట్లాడుకుంటున్నాయి. కుక్కలు రెండు కాళ్లపై నిలబడి.. ఒకదానికొకటి మెడలపై కాళ్లు వేసుకొని మరి మొరుగుతున్నాయి. రెండు కుక్కలూ వదలనట్టు కనిపించినా.. ఒకటి మాత్రం బలహీనపడుతున్నట్లు కనిపించింది. ఎందుకంటే.. అది గోడ సందులో ఇరుక్కుపోయింది. వాటి మధ్య జరిగిన ఈ పోరాటాన్ని చూసి.. మరో రెండు కుక్కలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కానీ వాటి కోపాన్ని చూసి అవి క్షణంలోనే వెనకడుగు వేశాయి. ఈ ఫైట్‌ని చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!
Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!
Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!
Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

