జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో
జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెలికి తీసిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ వార్త వినగానే చలించిపోయానని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos