Digital TOP 9 NEWS: శ్రీవారి భక్తులకు కొత్త ఆంక్షలు.. | వందేళ్ళ సినీ రికార్డు బద్దలు

|

Aug 15, 2023 | 9:50 AM

77వ స్వాతంత్య్ర దినోత్సవానికి యావత్ భారతావని ముస్తాబు అవుతోంది. దేశం అంతా పంద్రాగస్టును జరుపుకోనున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని జాతీయ కట్టడాలను కళ్లుచెదిరేలా తీర్చిదిద్దారు. పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, ఎర్రకోట, సుప్రీం కోర్టుతో పాటు పలు కట్టడాలు విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతను రెట్టింపు చేశారు. ఎటువంటి అవాంతరాలెదురైనా ఎదుర్కోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నామని భద్రతాదళాలు తెలిపాయి.

77వ స్వాతంత్య్ర దినోత్సవానికి యావత్ భారతావని ముస్తాబు అవుతోంది. దేశం అంతా పంద్రాగస్టును జరుపుకోనున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని జాతీయ కట్టడాలను కళ్లుచెదిరేలా తీర్చిదిద్దారు. పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, ఎర్రకోట, సుప్రీం కోర్టుతో పాటు పలు కట్టడాలు విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతను రెట్టింపు చేశారు. ఎటువంటి అవాంతరాలెదురైనా ఎదుర్కోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నామని భద్రతాదళాలు తెలిపాయి. ఇటు హైదరాబాద్‌లో పంద్రాగస్టు వేడుకలకు చారిత్రాత్మ గోల్కొండ కోట సిద్దమైంది. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలకు జెండా రంగులతో ముస్తాబయ్యాయి. హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, చార్మినార్ వంటి చారిత్రాత్మక కట్టడాలను త్రివర్ణాలతో కూడిన లైటింగ్ తో ముస్తాబు చేశారు. అలాగే వరంగల్ లోని రామప్ప, వేయిస్తంబాల గుడిని త్రివర్ణభరిత విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

7 నెలల పసిపాపకు మద్యం పట్టిన తల్లి.. చివరికి ??

వాటే టాలెంట్‌.. బైకును కారులా మార్చిన యువకుడు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

బీటెక్‌ చదివిన ఈ యువకులు డోలు పట్టారు.. ఎందుకంటే ??

రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ

రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్‌ తింటున్నారా.. జాగ్రత్త !!

Published on: Aug 14, 2023 10:16 PM