మొసలిలకే చెమటలు పట్టించిన తాబేలు.. మామూలుగా లేదుగా..

మొసలిలకే చెమటలు పట్టించిన తాబేలు.. మామూలుగా లేదుగా..

Phani CH

|

Updated on: Oct 08, 2022 | 8:55 PM

మానవుల్లాగే జంతువుల జీవనం కూడా నిత్యం పోరాటమే. పెద్ద జంతువులు చిన్న జంతువులను వేటాడుతుంటాయి. అది వాటి ధర్మం.. బలహీన జీవులు బలమైనవారికి బలికాక తప్పదు.

మానవుల్లాగే జంతువుల జీవనం కూడా నిత్యం పోరాటమే. పెద్ద జంతువులు చిన్న జంతువులను వేటాడుతుంటాయి. అది వాటి ధర్మం.. బలహీన జీవులు బలమైనవారికి బలికాక తప్పదు. ఇక భయంకరమైన జీవుల్లో మొసలి కూడా ఒకటి. ఇది నేలమీద కన్నా నీటిలో ఉన్నప్పుడు దీని బలం వెయ్యి ఏనుగులతో సమానం అంటారు. నీటిలో ఉండగా ఎంతటి మదగజాన్నైనా అలవోకగా వేటాడేస్తుంది. అంతటి భయంకరమైన మొసలికి ఒక చిన్న తాబేలు చెమటలు పట్టించింది. తాబేలును ఆహారంగా చేసుకోబోయిన మొసలికి చుక్కలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తాబేలు నది ఒడ్డున ఉన్న పచ్చికలో ఆహారం కోసం వెతుక్కుంటోంది. ఇంతలో ఓ మొసలి వచ్చి సడెన్ గా దానిపై ఎటాక్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోదారోళ్లా.. మజాకా.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు !!

సింహం ఈసారి సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. చూస్తే దడే

విరిగిప‌డ్డ మంచుకొండలు.. వీడియో భయానకం

ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్‌ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??

మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్‌

 

 

Published on: Oct 08, 2022 08:55 PM