Amazing Stunt Video: ఇవి స్టంట్స్ కాదు.. అంతకు మించి.. ఈ అమ్మడి ఫీట్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లే!

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు..

Amazing Stunt Video: ఇవి స్టంట్స్ కాదు.. అంతకు మించి.. ఈ అమ్మడి ఫీట్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్మినట్లే!
Girl Amazing Stunt With Table
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2022 | 11:36 AM

ప్రస్తుతం ఒక అమ్మాయి అద్భుతమైన స్టంట్ వీడియో(Stunt Viral Video) సోషల్ మీడియాలో వైరలవుతోంది. నిజానికి ఈ వీడియోలో అమ్మాయి తన పాదాలతో ఓ టేబుల్‌ను పలు రకాలుగా విన్యాసాలు చేసి, ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రకమైన స్టంట్ వీడియో(Stunt Video)ని చాలా అరుదుగా మీరు చూసి ఉంటారని మాకు తెలుసు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు.. అసలు ఈ అమ్మాయి ఇలాంటి విన్యాసాలు ఎలా చేసిందంటూ ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు పొలం పక్కన రోడ్డుపై నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు అమ్మాయి టేబుల్‌ను పట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత ఒక అమ్మాయి రోడ్డుపై ఉంచిన స్టీల్ ప్లేట్‌పై పడుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న అమ్మాయి రోడ్డుపై పడుకున్న అమ్మాయి పాదాలపై టేబుల్‌ను తలక్రిందులుగా ఉంచుతుంది. ఆ తర్వాత జరిగింది చస్తే మాత్రం, మీ కళ్లను మీరే నమ్మలేరు. అమ్మాయి తన పాదాలతో టేబుల్‌తో చేసే అద్భుత విన్యాసాలను చూస్తే మాత్రం మీరు ఫిదా అవ్వాల్సిందే.

టేబుల్‌తో అద్భుతమైన ఫీట్స్..

ఈ అద్భుతమైన స్టంట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Naturelife_ok అనే ఖాతాతో షేర్ చేశారు. ‘అన్‌బిలీవబుల్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను నెట్టింట్లోకి వదిలారు. కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 47 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, చాలా మంది వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమ్మాయి చేసిన అద్భుత విన్యాసాన్ని చూసి చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూసిన తర్వాత, ‘ఈ అమ్మాయి అద్భుతం చేసింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను’ అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని అందించాడు. ఓవరాల్ గా ఈ వీడియో జనాలను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈమేరకు ఈ అమ్మాయి చేసిన అద్భుత విన్యాసాన్ని మళ్లీ మళ్లీ చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు.

Also Read: Viral Video: కోతిపిల్ల చేష్టకి నవ్వొస్తుంది.. వీడియో చేస్తే చిన్నప్పటి సంగతులు గుర్తుకొస్తాయి..!

Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే