‘ల్యాగ్ వద్దు.. మ్యాటర్ లాగొద్దు’ ఇలాంటి రిజైన్ లెటర్ ఎప్పుడూ చూసుండరు !!

|

Jun 21, 2022 | 9:49 AM

ఏదైనా సంస్థలో పని చేసి.. అక్కడ మానేయాలనుకున్నప్పుడు రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకుండా శాలరీ పడగానే చాలామంది చప్పుడు చేయకుండా వెళ్లిపోతారు.

ఏదైనా సంస్థలో పని చేసి.. అక్కడ మానేయాలనుకున్నప్పుడు రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకుండా శాలరీ పడగానే చాలామంది చప్పుడు చేయకుండా వెళ్లిపోతారు. కానీ.. రాజీనామా లేఖ ఇచ్చి వెళ్తే గౌరవంగా ఉంటుంది. అయితే ఆ రిజైన్ లెటర్‌ను కొందరు చాలా లెంగ్తీగా రాస్తారు. తాను సంస్థలో చాలా నేర్చుకున్నానని చెబుతూ సుదీర్థంగా రాసుకొస్తారు. అక్కడ తమ ఎదుగుదలకు సహాయపడిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అయితే తాజాగా నెట్టింట ఓ రిజైన్ లెటర్ వైరల్ అవుతుంది. అది చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంది. ‘డియర్ సార్… రిజైన్ లెటర్.. బై.. బై సార్’ అని మాత్రమే ఉంది. చివర్లో సంతకం ఉంది. చాలామంది ఈ లెటర్‌ను లైక్ చేస్తున్నారు. ఈ ఫొటోను ఓ యూజర్ ట్విటర్‌లో పంచుకున్నారు. మరికొందరు ఇలాంటి క్రేజీ రిజైన్ లెటర్లను కామెంట్ల సెక్షన్లలో షేర్ చేస్తున్నారు. కొంతమంది యూజర్స్ తమ సబార్డినేట్‌లు పంపిన రాజీనామా లెటర్లను స్క్రీన్‌షాట్‌ తీసి పంచుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న గాజు సీసాలో అద్భుత కళాఖండం.. వీడియో చూస్తే వావ్‌ అనక మానరు

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

 

Published on: Jun 21, 2022 09:49 AM