Old Man Viral Video: పట్టాలపై మనిషి.. పై నుంచి రైలు.. చివరికి ఏం జరిగింది.?

Old Man Viral Video: పట్టాలపై మనిషి.. పై నుంచి రైలు.. చివరికి ఏం జరిగింది.?

Anil kumar poka

|

Updated on: Jun 24, 2023 | 7:43 PM

బిహార్‌లో ఓ వృద్ధుడు పైనుంచి రైలు వెళ్లింది. గయా జిల్లా ఫతేపుర్‌ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్‌ పహాడ్‌పుర్‌ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలు కదిలింది. దీంతో ఆ వృద్ధుడికి ఏంచేయాలో అర్ధం కాలేదు.

బిహార్‌లో ఓ వృద్ధుడు పైనుంచి రైలు వెళ్లింది. గయా జిల్లా ఫతేపుర్‌ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్‌ పహాడ్‌పుర్‌ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిపి ఉన్న గూడ్స్‌ రైలు కదిలింది. దీంతో ఆ వృద్ధుడికి ఏంచేయాలో అర్ధం కాలేదు. ఇది గమనించిన ప్రయాణికులు అతడిని అలర్ట్ చేశారు. పట్టాలపై పడుకోమని కేకలు వేశారు. బాలో యాదవ్‌ వెంటనే పట్టాలపై పడుకోగా.. ఆయన పైనుంచి గూడ్స్ రైలు వెళ్లింది. ఏమాత్రం తడబాటు లేకుండా రైలు వెళ్లేదాక అలాగే ఉన్నాడు. ఆ తర్వాత కర్ర సాయంతో లేచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడు. ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!