Utthar Pradesh: ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 26 రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్లాట్ పామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్లాట్‌ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో