Rapper kiss: మహిళా అభిమాని ఇష్టం లేకుండా.. బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్.. కట్ చేస్తే సీన్ రివర్స్..
సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ అభిమానులు రచ్చ చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే
సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం కామన్. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు, వీడియోలు అంటూ అభిమానులు రచ్చ చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఓప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు.తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా డాబాబీ ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

