Puvvada Ajay Kumar: పెయింటర్ అవతార మెత్తి.. గోడలకు పెయింటింగ్ వేసిన మంత్రి.. వీడియో వైరల్..
ఖమ్మం నగరంలో పట్టణ ప్రగతి లో భాగంగా పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి పువ్వాడ అజయ్.. జిల్లాలోని 6వ డివిజన్‌లో ఖానాపురం ప్రధాన రహదారిపై గల డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్, ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులను ప్రారంభించారు మంత్రి.
ఖమ్మం నగరంలో పట్టణ ప్రగతి లో భాగంగా పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి పువ్వాడ అజయ్.. జిల్లాలోని 6వ డివిజన్‌లో ఖానాపురం ప్రధాన రహదారిపై గల డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్, ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులను ప్రారంభించారు మంత్రి. బ్రష్ చేతపట్టి స్వయంగా డివైడర్ కు రంగులు వేశారు. నగర మేయర్ నీరజ తో కలిసి వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం ను తొలగించి.. ప్రభుత్వ స్థలాల గోడలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడలకు రంగులు వేశారు…అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినక పోవడంతో.. మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు.. మూడు రోజులు గా సైకిల్ పై తిరుగుతూ.. డ్రైనేజి లో మురుగు తొలగించి, కలుపు మొక్కలు,చెత్త చెదారం అంతా తొలగించారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్వయంగా మంత్రి రంగంలోకి దిగి పనులు చేపట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!