Girl Viral Video: స్టైల్‌గా కాలువ దాటాలనుకుంది.. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్.! నవ్వాగదు చూస్తే..
ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం పాట పాడుతూ స్టైల్‍గా
ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి రీల్స్ కోసం పాట పాడుతూ స్టైల్‍గా కాలువ దాటాలి అనుకుంది. అనుకున్నట్టుగానే కాలువకు మరో వైపు ఓ వ్యక్తి ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు. ఎంతో సంతోషంగా కాలువను దాటాలనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కాలువపై నుంచి దూకింది. ఈ క్రమంలోనే ఆ యువతి స్టంట్ బెడిసికొట్టింది.కాలువ దాటేందుకు పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి దూకింది. దీంతో ఒక్కసారిగా కాలు జారి అడ్డంగా పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ముఖంపై దెబ్బలు తగలడంతో అక్కడి నుంచి తిరిగి లేవలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

