Baby Deer: జింక పిల్లకు సలామ్ కొట్టిన కలెక్టర్.. ఎందుకో తెలుసా..? ధైర్యం కోల్పోకుండా…

జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని విపరీతంగా నవ్విస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. అయితే ...

Baby Deer: జింక పిల్లకు సలామ్ కొట్టిన కలెక్టర్.. ఎందుకో తెలుసా..? ధైర్యం కోల్పోకుండా...

|

Updated on: Jul 30, 2022 | 3:58 PM

జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అవి మనల్ని విపరీతంగా నవ్విస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. అయితే కొన్ని మాత్రం మనకు జీవిత పాఠాన్ని నేర్పేవి కూడా ఉంటాయి. తాజాగా అలాంటి అద్భుతమైన సందేశాన్నిచ్చేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయత్నించే వారు ఎప్పటికీ ఓడిపోరని చిన్న జింక పిల్ల చాటిచెప్పింది. కష్ట సమయంలో జింక పిల్ల వ్యవహరించిన తీరు, దాని ధైర్యానికి కలెక్టర్ సెల్యూట్ చేశారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉన్న నదిని దాటడానికి చిన్న జింక అందులోకి దూకింది. అప్పటికే తల్లి జింక ఆ నీటి ప్రవాహాన్ని దాటి ఇవతలి ఒడ్డుకు వచ్చేసింది. అయితే, ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో.. అది కొట్టుకుపోతోంది. అయినప్పటికీ ఆ పిల్ల తన ప్రయత్నాన్ని మానలేదు. పట్టుసడలలేదు. మరోవైపు తన బిడ్డ కోసం తల్లి జింక ఆందోళన చెందుతూ కనిపించింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్నా ఆ జింకపిల్ల ధైర్యాన్ని కోల్పోలేదు.. ఒడ్డుకు చేరేందుకు తన ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి క్షేమంగా ఒడ్డుకు చేరింది.. అది చూసి తల్లి జింక ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. డిప్యూటీ కలెక్టర్ అయిన కుమార్.. ఈ జింక పిల్ల సాహసానికి ముగ్దులైపోయారు..దానికి సెల్యూట్ చేశారు. మరోవైపు నెటిజన్లు కూడా జింకపిల్ల ధైర్యం, సాహసం మాకొక పాఠం అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Follow us
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!