Viral Video: డ్యాన్స్‌తో అదరగొట్టిన వధువు.. చివర్లో వరుడికి బిగ్ సర్ప్రైజ్..! వైరల్ అవుతున్న వీడియో..
కాలంతో పాటు సంప్రదాయాలు, పద్ధతులు మారుతున్నాయి. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో చాలావరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. వధూవరులు తమకు నచ్చిన స్టైల్లో అన్నింటినీ నిర్ణయించుకుంటున్నారు.
Latest Videos
Latest News