ఈ మధ్య కాలంలో వధువరులు పెళ్లిపీటలపై చేసే చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ రొమాటింక్ వీడియోనే నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది. వధువు నుదిటిపై వరుడు సింధూరం పెడుతూనే ఓ చిలిపి పని చేశాడు వరుడు. దీంతో పెళ్లి మంటపంలో ఉన్న వధువరుల కుటుంబసభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.వధూవరులు తమ బంధువుల సమక్షంలో పెళ్లి మండపంలో కూర్చుని ఉన్నారు. పెళ్లి ముహూర్త సమయంలో ఆసన్నం అవడంతో.. వరుడు వధువు నుదిటిపై బొట్టు పెడుతూ.. ఆమె బుగ్గపై ముద్దుపెట్టేశాడు. దాంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. వరుడు చేసిన కొంటె పనికి అంతా తెగనవ్వుకున్నారు. మరోవైపు వధువు సైతం సిగ్గుతో తలదించుకుంది. ఇదంతా అక్కడున్న కెమెరామెన్‌లు ఫోటోలు, వీడియోలు తీశారు. ఇంకేముంది.. సీన్ కాస్త సోషల్ మీడియాలో చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..