Students – Teacher: సార్ ప్లీజ్ మీరు వెళ్లొద్దు… టీచర్‌ను హత్తుకుని ఏడ్చిన స్టూడెంట్స్.! హార్ట్ టచింగ్ వీడియో..
యూపీలో ఓ టీచర్ విద్యార్థుల మనసు గెలుచుకున్నాడు. అతను ట్రాన్స్‌ఫరై వెళ్తుంటే ఏడ్చేశారు స్టూడెంట్స్. చందౌలి జిల్లా రాయ్‌ఘడ్‌లో శివేంద్రసింగ్
యూపీలో ఓ టీచర్ విద్యార్థుల మనసు గెలుచుకున్నాడు. అతను ట్రాన్స్‌ఫరై వెళ్తుంటే ఏడ్చేశారు స్టూడెంట్స్. చందౌలి జిల్లా రాయ్‌ఘడ్‌లో శివేంద్రసింగ్ అనే టీచర్ నాలుగేళ్లు పనిచేసి బదిలీపై వెళ్తుంటే వద్దంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఐతే వారిని ఓదార్చే ప్రయత్నంలో ఆ టీచర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. తమకు నాలుగేళ్లపాటు పాఠాలు చెప్పిన శివేంద్ర సింగ్ సార్‌ను.. మరో స్కూల్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన కోసం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి విద్యార్థులు ఆయన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లతో ఆయన్ను హత్తుకుని వెళ్లొద్దు సార్.. అంటూ రోదించారు. యూపీ రాయ్‌గఢ్ చందౌలీ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

