Teacher-students: తన బొమ్మ గీయమని కోరిన టీచర్.. పిల్లలు వేసిన బొమ్మ చూసి ఫ్యూజులు ఔట్.. వీడియో
పాకిస్తాన్‌లోని ఓ పాఠశాలలో టీచర్.. తన స్టూడెంట్స్‌కి ఒక టాస్క్ ఇచ్చింది. ఓ విద్యార్థి ఆ టాస్క్‌ను కంప్లీట్ చేశాడు. అది చూసి ఆ టీచర్ ఆశ్చర్యపోయింది. అవును, టీచర్ నిషాత్.. ఫస్ట్ క్లాస్‌కు
పాకిస్తాన్‌లోని ఓ పాఠశాలలో టీచర్.. తన స్టూడెంట్స్‌కి ఒక టాస్క్ ఇచ్చింది. ఓ విద్యార్థి ఆ టాస్క్‌ను కంప్లీట్ చేశాడు. అది చూసి ఆ టీచర్ ఆశ్చర్యపోయింది. అవును, టీచర్ నిషాత్.. ఫస్ట్ క్లాస్‌కు చెందిన ఓ చిన్నారిని తన బొమ్మ గీయని కోరింది. దాంతో ఆ చిన్నారి నిషాత్ చిత్రాన్ని పెన్సిల్‌తో తన నోట్‌బుక్‌లో గీసింది. బొమ్మ కింద నిషాత్ మేడం అని క్యాప్షన్ కూడా పెట్టింది. టాస్క్ కంప్లీట్ అయిన తరువాత డ్రాయింగ్‌ను టీచర్ నిషాత్‌కు చూపించింది. అది చూసి మొదట షాక్ తిన్న నిషాత్.. ఆ తరువాత నవ్వుకుంది. చిన్నారి గీసిన తన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజంగా నేను ఇలాగే ఉన్నానా? అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టింది నిషాత్.స్టూడెంట్ గీసిన ఈ డ్రాయింగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటోను చూసి నవ్వుకుంటున్నారు. చిన్నారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటోకు రేటింగ్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కొందరు 08/10 రేటింగ్స్ ఇచ్చారు. చాన్నిరి వేసిన ఈ డ్రాయింగ్ తమను బాగా ఆకట్టుకుంటుందని ఇంకొందరు కామెంట్ పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

