Switzerland man: ఇతడే గ్రహాంతర వాసి..! విచిత్ర రూపంతో హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో.
ఒకప్పుడు శరీరంపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆండ్రియాస్ స్టాఫిగర్ ముఖం, శరీరంపై అలాగే కళ్ళలో
ఒకప్పుడు శరీరంపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆండ్రియాస్ స్టాఫిగర్ ముఖం, శరీరంపై అలాగే కళ్ళలో కూడా టాటూలు వేయించుకున్నాడు. పచ్చబొట్టు కారణంగా 44 ఏళ్ల ఆండ్రియాస్ స్టోఫిగర్ గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నాడు. ఆండ్రియాస్ వృత్తిరీత్యా అగ్నిమాపక సిబ్బంది. అయినప్పటికీ టాటూలు వేయించుకోవడానికి చాలా ఇష్టపడతాడు. అతను కొత్త టాటూ వేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలని షేర్ చేస్తాడు.ఆండ్రియాస్‌కు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను తన శరీరంపై టాటూను వేయించుకోవడం ప్రారంభించాడు. ఈ రోజు అతని శరీరంపై మొత్తం 60 టాటూలు ఉన్నాయి. ప్రస్తుతం అతని కళ్లపై కూడా పచ్చబొట్టు వేయించుకోవడం చర్చనీయాంశమైంది. కళ్లలోని తెల్లటి భాగంలో పచ్చబొట్టు వేయడాన్ని స్క్లెరల్ టాటూయింగ్ అంటారు. ఇంజెక్షన్ ద్వారా కంటి లోపల ఇంక్ నింపుతారు. ఇది చాలా ప్రమాదకరమైన పద్దతి. అయినప్పటికీ ఆండ్రియాస్ వేయించుకున్నాడు. ఆండ్రియాస్ ఇప్పుడు తన నాలుకపై విచిత్రమైన రీతిలో టాటూ వేయించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నాలుకను రెండు భాగాలుగా చేసి దానిపై ఊదా, ఆకుపచ్చ రంగు పచ్చబొట్టు వేయించుకుంటానని చెబుతున్నాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

