Necklace with biryani: బిర్యానీతో కలిపి నెక్లెస్ మింగేశాడు.! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్. ఇంకా..
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు.
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా పొట్టలో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..