మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది

మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది

Phani CH

|

Updated on: Sep 19, 2023 | 9:56 AM

మనిషికి జంతు అవయవాల మార్పిడిలో వైద్యులు కీలక విజయం సాధించారు. భవిష్యత్తులో జంతువుల అవయవాలు మనుషుల ప్రాణాలకు భరోసా ఇస్తాయనే నమ్మకం మరింత బలపడిందని చెప్పారు. ఒక మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఏకంగా రెండు నెలలు పనిచేసింది. ఇదివరకు కూడా మనిషికి పంది కిడ్నీని అమర్చినా ఒకటి రెండు రోజులకు మించి పనిలేయలేదు. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో చేసిన తాజా ప్రయోగంలో రెండు నెలలు పనిచేసింది.

మనిషికి జంతు అవయవాల మార్పిడిలో వైద్యులు కీలక విజయం సాధించారు. భవిష్యత్తులో జంతువుల అవయవాలు మనుషుల ప్రాణాలకు భరోసా ఇస్తాయనే నమ్మకం మరింత బలపడిందని చెప్పారు. ఒక మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఏకంగా రెండు నెలలు పనిచేసింది. ఇదివరకు కూడా మనిషికి పంది కిడ్నీని అమర్చినా ఒకటి రెండు రోజులకు మించి పనిలేయలేదు. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో చేసిన తాజా ప్రయోగంలో రెండు నెలలు పనిచేసింది. అమెరికాలోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్‌ రాబర్ట మాంట్‌గోమెరీ వైద్య బృందం ఈ ప్రయోగం నిర్వహించింది. బ్రెయిన్ డెడ్‌కు గురైన మారిస్‌ మిల్లర్‌ అనే 57 ఏళ్ల కేన్సర్ పేషంటుకు కృత్రిమ శ్వాస అందిస్తూ ఈ ప్రయోగం చేపట్టారు. రోగనిరోధక మందులు అందిస్తూ కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి

పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు

ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి

TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ

Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య